నీతో ఉంటా !! వాడితో పడుకుంటా ???

ఒక వేళ వాడితో పోవాలనుకుంటే నీతో చెప్పే పోతా. నీకిష్టమైతే నువ్వూ రావచ్చు. మేమిద్దరం ఏం చేసుకుంటామో చూడొచ్చు. మంగళ సూత్రం, మెట్టెలు ఇవన్నీ నాకు అసహ్యం.
ఇదీ ఓ భార్య భర్తతో మాట్లాడుతున్న తీరు. అదెంత నీచురాలో తడిగుడ్డతో గొంతులు కోసే రకమో, ఆడజాతికే కళంకం తెచ్చే దుర్మార్గురాలో ఆ మాటలే నిదర్శనం. తనతో ప్రశాంతంగా కాపురం చేయమని కాళ్లా వేళ్లా పడుతున్న భర్తతో.. ప్రియుడితో కలసి ఉండేందుకు ఒప్పుకోకపోతే కాపురం కుదరదని, నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటూ ఆ నీచురాలు చెబుతున్న మాటలకు విసిగిపోయిన అమాయక భర్త చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. మీ-టూ తోపాటు మెన్-టూ ఉద్యమం కూడా రావాలని కొంతమంది మగవాళ్లు కోరుతున్నది ఇందుకేనేమో.