నేడు కేయూ లో జాతీయ సదస్సు 

కాకతీయ యూనివర్సిటీ లోని మైక్రో బయాలజీ విభాగం ఇండియన్ ఫ్రైతోపా తాలిజికల్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా జాతీయ సదస్సును ఈనెల 28న క్యాంపస్లోని పరిపాలన భవనం హాల్లో నిర్వహించనున్నట్లు సొసైటీ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు, కేయూ మైక్రో బయాలజీ విభాగం రిటైర్డ్ ఆచార్యులు గిరీశం తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కేసు విచారణ పాల్గొనగా హైదరాబాదులోని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి ప్రవీణ్ కుమార్ కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు.