టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపె డబంగ్లాకు రానున్నట్లు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తె లిపారు . శనివారం రెడ్యానాయక్ కేటీఆర్ పర్యటన వివరాలను వెల్లడించారు . హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 11 గంటలకు మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖకు చెందిన విశ్రాంతి భవనానికి చేరుర్శించడానికి కుంటారు . ఇటీవల డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గెలిచిన టీఆర్ఎస్ సర్పంచ్ల పరిచయ కార్యక్రమం ఆర్ అండ్ బీ విశ్రాంతి భవన్ లొ ఉంటుందన్నారు అనంతరం రాష్ట్ర టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్ రెడ్డి తల్లి మనోహార మ్మ మృతికి సంతాపం తెలుపడానికి , నరేశ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామ చేరుర్శించడానికి పీఎస్గూడెం వెళ్తారని తెలిపారు . అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లుతారని రెడ్యా వెల్లడించారు .