నేడు నగరంలో కార్యక్రమాలు.

1. హన్మకొండలోని వేయిస్తంభాలగుడిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు.

2. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని బాస్కెట్ బాల్ మైదానంలో ఉదయం 7 గంటలకు పతంజలి భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగ శిక్షణా తరగతులు ప్రారంభం.

3. వరంగల్ భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి బ్రహ్మచారిణీ క్రమంలో అన్నపూర్ణాలంకరణ, మకరవాహనసేవ. సాయంత్రం దేవతాక్రమంలో చంద్రప్రభ వాహన సేవలు.

4. హన్మకొండలోని ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో గర్ల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హన్మకొండ యూనిట్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ వీక్ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు మహిళలతో చర్చాగోష్టి.

5. నిట్లో ఉదయం 10.30 గంటలకు ప్రపంచశ్రేణి సాంకేతిక విద్యాలయంగా అభివృద్ది- సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై జాతీయ సదస్సు.

6. హన్మకొండ శ్రీరామక్రిష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు దసరా- ఆనందాలు