నేను మారుతీరావునండీ

అమ్రుత తండ్రి మారుతీరావు. ప్ర‌జల‌ను ఉద్దేశ్యించి రాసిన ఓపెన్ లెట‌ర్ సంచ‌ల‌నంగా మారింది. అంద‌రినీ అలోచింప చేస్తోంది. ఓ తండ్రి ఆవేద‌న వినండంటూ తాను విడుద‌ల చేసిన లేఖ‌కు నెటిజ‌న్స్ బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆ లెట‌ర్ మీకొసం అందిస్తున్నాం. చ‌దివి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.!!

నేను మారుతీ రావు, అదే అండి నన్ను ఓ. కుల ద్రోహి గా మీడియా మొత్తం ఒక నేర చరితుడిగా. నన్ను చంపాలి, ఉరితీయాలీ అనే నా కూతురు, గుర్తుప‌ట్టారా..?? నిజమే చంపేయండి…!! కానీ ఒక్కసారి నా ఆవేదన వినీ న‌న్ను చంపేయండి..!! ఉరిశిక్షవిధించే వాడికి చివ‌రి కొరిక ఉంటుంది క‌ధా అలా.. ఓక 5 నిమిషాల పాటు నా కొచ్చిన‌ క‌ష్టం వినండి..!!

ఓ మీడియా మిత్రులారా.. అక్రమ సంపాదికుడిగా చూస్తున రాస్తున్న మీకు అవకాశం దొరికింది కాదా.. అని డబ్బులు బాగా తినటానికి రెడీ అయ్యి, ఎవడి సొమ్ము దొరుకుతది అని గుంట నక్కలా చూస్తున పొలీసులు కూడా వినండి, ఒక తండ్రి ఆవేదన వినీ నన్ను ఎంత దారూణాంగా చంపాలో చంపేయండి…!!

1. నేను ఒక కిరోసిన్ వ్యాపారిని 1983 నుండి తినీ తిన‌కా…క‌ష్టం చేసి ఎన్నో ఎదురుదెబ్బ‌లు తిని పైకి వ‌చ్చాను. అందులో కొంత పెట్టుబ‌డి రియ‌ల్ ఎస్టెట్ లో పెట్టా…ఆ వ్యాపారంలో కొన్ని తప్పులు ఉన్నా రేయెన‌కా ప‌గ‌లెన‌కా క‌ష్టించి సంపాదించా.. ప్రతి ఊరిలో మీ ఎదురుగా ఎదిగిన ఏదో ఒక వ్యక్తిలా…పైకి వ‌చ్చా.

2. నా జీవితం లో అపుడే క‌లిగిన ఓ ఆద్భుతం.. లేక లేక పొందిన‌ ఓ వ‌రం. అదే నా కూతురు #అమృత. ఈ పేరు నిజంగా నా జీవితాన్నే మార్చింది. ఎంతా అంటే నేను సంపాదించినది మోత్తం పోయినా… ఈ ఒక్క‌ పాప చాలు అనే అంతలా. ప్రేమించా, ఆరాధించా,భాద్య‌త‌గా ఫీల్ అయ్యా.

3. అమృత కి ఫీవర్ వస్తే నా గుండె పిండి అయిపోయేది. అమృత నా గుండేలా పైన తంతు ఉంటె ఏదో తెలియ‌ని ఆనందం. నా లైఫ్ కి అంత‌క‌న్నా ఏం కావాలీ అనేంత‌లా…!! అంతా అమృత అమృత అమృత అమృత అమృత.. కేవ‌లం ఇదే నా #లైఫ్

4. ఆరోజు నాకిప్ప‌టికీ గుర్తుంది. నా జీవితంలో మొదటి సారి. ఆరోజు 9 వ తరగతి చదువుతున్న నా కూతురు స్కూల్ గ్రౌండ్ లో చెట్టు దగ్గర……!!!! అయ్యా అమ్మ అండ్ యూత్ నాకు ఉరిశిక్ష‌ను కాంక్షించే ప్ర‌తీ ఒక్క‌రూ.. మీరు మీ ఇంట్లో అమ్మాయిలు తోమిదో తరగతి అలాంటి పనులు చేసినా…ప్రేమ క‌దా ఒదిలేద్దాం అనేంత‌ మీకు ఉన్నా అంత పెద్ద గుండె నాకు లేదు బాబులు.

5. భాద్య‌త‌గా మందలించా.. నా బంగారు త‌ల్లి అమృత ద్రుష్టిలో విలన్ అయ్యా…!! మీరే చెప్పండి..ఈ రోజుల్లో ఏ తల్లి తండ్రిలు.. 18 లేదా19 ఏళ్ళ‌కే పెళ్లి చేస్తున్నారు..

6. నా కూతురు అయ్యా.. నా బంగారు త‌ల్లి తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ఎటువంటి మోసానికి గురై పోతదో అన్న భయం తో ఎన్నో నిద్ర‌లేని రాత్రులు గ‌డిపా. మీరు మీ ఇళ్లలో మీ అమ్మాయిలు ఇలానే తిరిగితే ఒప్పుకుంటారేమొ కానీ నాకు అంత గుండె బలం లేక దారిలో పెట్టే ప్ర‌య‌త్నం చేసా.,.

7. ప‌ద‌హారు ప‌దిహేడేళ్ళకి సెక్స్ చేస్తే చూడలేని ఒక పిచ్చి తండ్రి నీ…అభాగ్యుడిని. అవకాశం దొరికింది క‌ధా..!! అని కసాయి వాడిగా చూపించే మీడియా కి ఒక ఐటెం నీ. 90 వ దశకంలో ఆడపిల్ల వద్దు అని పురిట్లోనే చంపేస్తున్నా సమయం లో..ఆడ‌బిడ్డ పుట్టిన వేళా మ‌హాల‌క్షిపుట్టిందంటూ సంబరాలు చేసుకున్న వెర్రి తండ్రిని క‌దా అందుకే మీకు ఐటెంలా మారిపోయా…!!

8. ప్రేమ తప్పో ఒప్పో…తెలిసే వ‌య‌సు ఆ పిల్లాలికి లేదు. ఎవరు ఎన్ని అన్నా… మనం సమాజానికిలో బ్ర‌తుకుతున్నాం..దానికి సమాదానం చెప్పాల్సిందే. ఫేస్బుక్ లో, సినిమాల్లో, హీరో లు చెప్పిన అంత తెలికిగా ఉండదు బాబులు. మీ ఇంట్లో కూడా లవ్ పెళ్లిలు ఉండవచ్చు నా లాంటి అభాగ్యుడు కథ వేరు… నా కూతురు అయ్యా… నా చిట్టి త‌ల్లి(క‌న్నీటితో)

9. ఇది మీడియా వాళ్ళ పరువు హత్య గా అనిపిస్తుంది. కానీ నా ఒక్క‌డికే తెలుసు. ఒక ముక్కుప‌చ్చ‌లాడ‌ని పిల్లవాడిని చంపడానికి నేను 9 నెల్లలలుగా పడిన నరకం. డిగ్రీకూడా పాస్ అవ్వ‌ని ఏప‌ని చేయ‌ని వ్య‌క్తిని తీసుకొచ్చి..ఇత‌నే మీ అల్లుడు అంటే ఏం చేయాలి. ఏమి బాబు ఎందుకు అయ్యా…!! నా కూతురునీ నేను ఒక మంచి సంబంధం చేయకూడదు అని అనుకోకూడ‌దా. ఏ తల్లి తండ్రి అనుకోరు చెప్పండి.. సంబంధాలు చూసుకునేట‌ప్పుడు ఎన్ని మాట్లాడుకోవట్లేదు..

10. ఆడపిల్లలు కి ఒకటి చెప్తున్నా.. మేము మీ మంచి కోరుకొనే తండ్రులం..మాకు వేరే క‌ల్మ‌షంలేదు. అమ్మా.. మీరు 24, 25 ఏజ్ లో వచ్చి.. నాన్నా.. ఈ అబ్బాయి నచ్చాడు అని చెప్తే తప్పకుండా.. ఆలోచిస్తాం. అంతేకాని వయసు కానీ వయసులో ముద్దులు,గర్భాలు వస్తే మీరు ఒప్పుకోగలరేమో కానీ నేను కాదు(న‌న్ను ఉరితీయాల‌నే వారు). ఇది పరువు హత్య కాదు, ప్రేమ హత్య… నా కూతురు మీద ఉన్నా ప్రేమ తో త‌ప్ప‌ని పరిస్తితుల్లో చేసిన హ‌త్య‌. నాకు ఉన్నా ప్రాపర్టీ కి పోయి థాయిలాండ్ లో నా కూతురు వయసున్న అమ్మాయిల‌తో రోజు ఒక అమ్మాయి తో గడపవచ్చు

11. కానీ నాకు అవేవి తెలియ‌వు..నేను కూతురు పిచ్చి వాడిని అండీ.. తట్టుకోలేక పోయాను. నేను ఒక మంచి తండ్రిని. నేను ఇలానే ఉంటా..!! మీ యూత్ కి నచ్చక పోవచ్చు. బాద‌లేదు బాబు చేసిన‌ప‌నికి సిగ్గుప‌డ‌టంలేదు. నా కష్టంలో మీరుండి ఆలోచించండి. అయినా ప‌ర్వ‌లేదు. నాకూతురే న‌న్ను మొసం చేసాక నేను బ్ర‌తికున్న శ‌వంగా ఎప్పుడో మారిపోయా.. ప‌ర్వాలేదు బాబు నా శ‌రీరం అంత‌మ‌య్యే వ‌ర‌కూ..ఇదే జైలులో నా కూతురు చిన్నపాటి జ్ఞాపకాలతో బ్రతుకుతా..!!

12. final గా నా లేఖ‌ను అందించిన‌వారికి ధన్యవాదాలు. న‌న్ను మీడియా కూడా దూర్మార్గుడిగా చూపింది. అందుకే వారితో మాట్లాడట్లేదు.

13. ఏ కూతురైనా… వయసు కానీ వయసులో, రోడ్ మీద ఎవడితో పడితేవాడితో తిరిగిన‌ట్ల‌యితే… తుప్పలు , పార్కులు , బిల్డింగ్ లు పైన
Romances చేస్తే.. ఏ తండ్రి మందలించకుండా ఉండరు ఆలా చేసినందుకు నన్ను దయచేసి చంపేయండి. ప్లీజ్ మీరు చీదరించుకొనే మారుతీ రావు

14.విచ్చలవిడిగా పైన చెప్తున చోట తిరిగితే చిన్న క్యాస్ట్ వాడు కాదు.. నా క్యాస్ట్ వాడైనా స‌రే. ఒక ఆడపిల్ల తండ్రి ఇదే చేస్తాడు. ఆడపిల్ల తండ్రులు లవ్ పెళ్లిలు చేయకండి బాధ్యత కలిగిన పెళ్లిళ్ళు చేయండి. బరితెగించి న వాడిని వేరేపారేయండి. అన్నింటికీ మించి మీ బంగారు త‌ల్లుల‌ను ట్రాప్ ల బారినుడి కాపాడుకొండి……

నా అభిప్రాయం అయితే ఈ విషయంలో వీరి ఇద్దరిదీ తప్పుఉంది…అమ్మనన్నలానూ ఒప్పిచకుండ వేళ్లిపోయి పేళ్లి చేసుకోవడం అమ్రుత చేయనా తప్పు….వేళ్ళిపోతే పోనీలే అనుకోకుండ అతన్ని హత్య చేయడం వాళ్ళ నన్న చేసిన తప్పు…మి వాల్మీకి తలారి మారుతి

http://hamarawarangal.in/అమృతకు-మంచిర్యాల-అమ్మాయి/