ఆమె ఎవరో తెలీదు! ఎక్కడ ఉంటుందో తెలీదు! కానీ, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా యోగాసనాలు వేసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది ‘న్యూడ్ యోగా గర్ల్’. నగ్నత్వంలో ఎలాంటి తప్పు లేదని, అందరూ నగ్నంగానే యోగాసనాలు వేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెబుతోంది. Nude_yogaGirl.. Instagram