రైల్వేస్టేషన్ వద్ద స్నేహితునితో యువతి మాట్లాడుతుండగా దాడి చేసిన నలుగురు యువకులు

స్నేహితున్ని కొట్టి, యువతిని పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన యువకులు

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులుసులు సుళోరుపేటలో ఓ యువతిని సామూహిక అత్యాచారం చేశారు. గత రాత్రి రైల్వే స్టేషన్ వద్ద స్నేహితునితో సదరు యువతి మాట్లాడుతున్న సమయంలో నలుగురు యువకులు దాడి చేశారు. స్నేహితుడిని కొట్టి పక్కకు పడేసి, ఆపై ఆ యువతిని పక్కనే ఉన్న పొద ల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్