పోలీసంటే ఇలా కూడా ఉండాలి

పండగ సంబరాలు, ఆ కారులో అందరూ మహిళలే. డ్రైవింగ్ కూడా అమ్మాయే.

పాపం.. కారు టైరు బరస్ట్ అయింది- స్టెప్ని మార్చడం రాలేదు.. ఇంతలో అటుగాపోతున్న బ్లూకోట్స్ పోలీసు పరిస్థితిని అర్ధంచేసుకొని తానే టైరు మార్చి ఆ మహిళలకు సహాయ పడ్డాడు ..ఒక కానిస్టేబుల్ ఇలా వచ్చి సహాయపడడం మాకు చాల సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు . ఇది చుసిన స్థానిక ప్రజలందరూ కానిస్టేబుల్ని అభినందించారు … పోలీసులు ఇలాకూడా ఉంటే వ్యవస్థపైనే గౌరవం పెరుగుతుంది