ప్రధాని మోడీ భద్రతకు బడ్జెట్లో 600 కోట్లు కేటాయించారు.. గత ఏడాది కంటే ఇది 60 కోట్లు అధికం, దేశంలో ఎవరికీ లేనంతగా 3500 మంది భద్రతా సిబ్బంది మోడీ భద్రత కోసమే ఉంటారు…