హైదరాబాద్ శివారు ప్రాంతంలో వాలెంటైన్స్ డేన భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రేమ జంటలపై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులు చేశారు. మేడ్చల్‌లో ఓ ప్రేమ జంటకు భజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి తంతును భజరంగ్ దళ్ కార్యకర్తలు వీడియో తీశారు.