ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.

మిర్యాలగూడ శివారులో రైల్వే ట్రాక్ పై ఇద్దరు మృతదేహాలు పడిఉన్నాయి, వీరిది సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మాల్యా నాయక్ తండాగా పోలీసులు గుర్తించారు. మృతులు ఇద్దరు వరసకు వదిన మరిది కావడం, వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. మృతులు ధీరావత్ భాస్కర్ (28), ధీరావత్ సాలు (28)గా గుర్తించారు పోలీసులు