బండ్ల గణేశ్ రాష్టం లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే 7o” Clock బ్లేడు తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని TV ఛానల్ లలో భాహిరంగంగా ప్రకటన చేస్తుంటే పోలీసు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఇలాంటి వ్యక్తులతో సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి.

ఇలాంటి వారిని అన్ని టీవి ఛానల్ లు మీడియా వ్యతిరేకించాలి. కనుక భహిరంగంగ ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించిన బండ్ల గణష్ పై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని మానసిక వైద్యులకు చుయించాలి.

ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే , ఈనా నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాద్యులు .???

  • షాద్ నగర్ ప్రజానీకం.