తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమాలో రామ్ చరణ్ సరసన నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోకపోవడంతో కియారా తన దృష్టిని కేవలం హిందీ సినిమాలకే పరిమితం అయ్యింది. గతేడాది షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ తో సక్సెస్ అందుకొని బాలీవుడ్ లో జెండా పాతింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో గుడ్ న్యూస్ సినిమాతో మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస కమిట్మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కియారా డబూ రత్నానీ నిర్వహించే ఫోటో షూట్ లో….

ఒంటి పై ఒక్క నూలుపోగు లేకుండా కేవలం ఆకు చాటున దాగిన కియారా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కియారా చేసిన ఈ న్యూడ్ ఫోటో షూట్ పై నెటిజన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు కియారాను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ సమయంలో ఇలాంటివి అవసరమా అని అడుగుతున్నారు. మొత్తానికి ఎవరేమనుకున్నా, తనదైన శైలిలో కియారా మాత్రం రెచ్చియిపోతూనే ఉంది…

‘కియారా పై’ ట్రోల్స్:

తాజాగా కియారా డబూ రత్నానీ నిర్వహించే ఫోటో షూట్‌లో ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా కేవలం ఆకు చాటున దాగిన కియారా ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. కియారా చేసిన ఈ న్యూడ్ఫోటో షూట్ పై నెటిజన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకులు కియారాను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. కెరీర్‌ పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ సమయంలో ఇలాంటివి అవసరమా అని అడుగుతున్నారు. మొత్తానికి ఎవరేమనుకున్నా.. తనదైన శైలిలో కియారా మాత్రం రెచ్చిపోతూనే ఉంది.