బతుకమ్మ చీరల కోసం రోడ్డెక్కిన మహిళలు.

బతుకమ్మ చీరల కోసం రోడ్డెక్కిన మహిళలు. తొర్రూరు మండల కేంద్రంలో మహిళలకు పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరల పంపిణిని మహాకూటమి అడ్డుకుంటుందని దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు గత సంవత్సరం ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరం కూడా పండగకు ముందే పంపిణీ చేయాలని మహిళలుడిమాండ్ చేస్తున్నారు

దేవరుప్పల ధర్మపురం గ్రామంలో

బతుకమ్మ చీరల పంపిణీని అడ్డుకున్నందుకు దేవరుప్పల మండలం ధర్మపురం గ్రామంలో మహాకూటమి దిష్టిబొమ్మను మ‌హిళ‌లు దహనం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మికి ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అన్నారు. చీర‌ల పంపిణీని అడ్డుకోవ‌డం అన్యాయ‌మ‌ని తెలిపారు.