న‌టి హంస నందిని గోవాలో తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. పనిలో పనిగా బీచ్ లో దిగిన నాలుగు ఫోటోలను పోస్ట్ చేసింది. హంస వేసుకుంది బికినీయే కానీ సెమి బికిని అనుకోవాలి. ఎందుకంటే కింద నల్ల చుక్కలున్న తెల్ల స్కర్టు వేసుకుంది. అసలు ఆ పోజులు.. ఆ అందాలు వర్ణించాలంటే మాట‌లు చాల‌వ్‌. ఇక ఆ నాభి సౌందర్యంపైన ప్రత్యేకంగా ఐటెం కావ్యం రాయవచ్చు. ఈ ఫోటోకు హంస “అందమైన లుక్ కోసం మంచి ఎమోషన్ పెడదామని అనుకున్నా మనసులో మాత్రం ప్రాన్ జకుటి ఆర్డర్ చెయ్యలా లేక క్రాబ్ రొషడో ఆర్డర్ చెయ్యాలా అని అలోచిస్తున్నా” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలకు నెటిజనులు ఇంట్రస్టింగ్ కామెంట్లు కూడా పెట్టారు. ఒకరు “గోవాలో ఇదే పోజు తో స్టాచ్యూ ఆఫ్ హంస పెట్టాలి” అన్నారు.