బికినీతో మత్తెక్కిస్తున్న రాయ్ లక్ష్మి

రాయ్ లక్ష్మి తన బికినీ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ చేరిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో జాతక రీత్యా తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. ఈ పేరుతో హిందీలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. పలు సినిమాల్లో తన అందచందాలను ఆరబోసింది. ఆమె నటించిన పలు సినిమాలు తెలుగులోకి కూడా అనువాదమై మంచి విజయాలు సాధించాయి. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు కాస్త సన్నబడింది. దేశంలోనూ, విదేశాల్లోనూ విహార యాత్రలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్టు చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here