బీజేపీ నాయకుల అరెస్ట్

23.09.18, శుక్రవారం : తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యల పరిష్కారనికై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో

ఈరోజు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి వరంగల్ అర్బన్ జిల్లా నుండి బీజేపీ జిల్లా ఆధ్వర్యంలో హైద్రాబాద్ బయలుదేరిన బీజేపీ మాజీ కార్పొరేటర్ నార్లగిరి రామలింగంని మరియు వరంగల్ అర్బన్ జిల్లా నాయకులను కాజీపేట్  సిఐ అజయ్ కుమార్ గారి ఆదేశంతో పొలీసులు అరెస్ట్ చెసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

స్వంత పూచికత్తుపై విడుదల చేసారు