మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరియర్ ప్రారంభం నుండి చాలా పద్ధతిగా సినిమాలు చేయడం జరిగింది. గ్లామర్ పరంగా హాట్ గా కనిపించిన గాని మితిమీరిన లిప్ లాక్ సీన్స్ లో తమన్నా మొన్నటి వరకు నటించిన దాఖలాలు లేవు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక సినిమాలు చేసినా గానీ ఎక్కడా కూడా విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకునే సన్నివేశాలలో తమన్నా నటించలేదు. అందాల ఆరబోతులలో పర్వాలేదనిపించింది. చాలా వరకు పాలమీగడ లాంటి నడుము ఇంకా వీపు అటు తిప్పి ఇటు తిప్పి రకరకాల గ్లామర్ షో చూపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమన్నా కెరియర్ చూస్తే చాలా క్లైమాక్స్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోల సినిమాలలో ఏదో అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తూ ఉన్నాయి. గతంలో మాదిరిగా మాత్రం అవకాశాలు పలకరించడం లేదు.
ఇటువంటి పరిస్థితులలో హద్దులు చెరిపేసి ఓ వెబ్ సిరీస్ కోసం బెడ్ రూం సీన్స్ లో తమన్నా రెచ్చిపోయింది. మేటర్ లోకి వెళ్తే: నెట్ ఫ్లిక్స్ లో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సీరియస్ లో విజయవర్మ మరియు తమన్నాల మధ్య లవ్ ట్రాక్ ఓ రేంజ్ లో చూపించడం జరిగిందట. ఇద్దరూ కూడా పడక గది సన్నివేశాలలో రెచ్చిపోయారట. తమన్నా ఎన్నడూ లేని రీతిలో హద్దులు దాటి విజయవర్మకి ఊపిరాడకుండా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి తమన్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూస్తే కుర్రోళ్ళు తట్టుకోలేరండి అనే కామెంట్లు వస్తున్నాయి.