బైకు చోరీ చేసి స్పీడ్ గా నడిపి ,
దారుణంగా చనిపోయారు.

బైకు చోరీ చేసి స్పీడ్ గా నడిపి !
దారుణంగా చనిపోయారు !!

కోవూరుకు సమీపం వద్ద జరిగిన ప్రమాదంలో మృతులు, మన్సూర్ నగర్ కు చెందిన ఆలీ, బీహార్ కి చెందిన రాజేష్
గుర్తించారు. యువకులు నగరంలోని ఎంజీ మాల్ వద్ద బైకుని చోరీ చేసి బయల్దేరారు. మితిమీరిన వేగంతో కోవూరు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. వీరిపై సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు ఉన్నట్లు సమాచారం. మరో వైపు ప్రమాదం జరిగిన సమయంలో వీరు మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసుల చెబుతున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.