బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం

వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు దాటుతుండగా బొల్లికుంట గ్రామానికి చెందిన షాదుల. అరుణా (45) ను స్కార్పియో వాహనం ఢీ కొట్టడంతో మహిళ అక్కడిక్కడే మృతి. మృతురాలు వాగ్దేవి కళాశాల ఎదుట వున్న తెలంగాణ స్పైసీ బిర్యాని సెంటర్ లో పనిచేస్తుందని సమాచారం