బోనం ఎత్తిన ఎర్రబెల్లి మరియు పోచంపల్లి.. 🎥👌🏻

తొర్రూర్ మండల కేంద్రంలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు. ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here