బ్రేకింగ్ న్యూస్ రేపు ఉదయం నాయిని రాజేందర్ రెడ్డి గారు బారి ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు ..

15-11-2018 ఉదయం 9 .30 గంటలకు నాయిని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ..

వేయి స్థంబాల గుడి నుండి ప్రారంభమై హన్మకొండ చౌరస్తా, కాంగ్రెస్ భవన్ సర్కిల్, హన్మకొండ న్యూ బస్టాండ్, హయగ్రీవ చారి గ్రౌండ్ వరకు చేరుకొని కార్యకర్తలనుద్దేశించి మీడియా ముకంగా మాట్లాడుతారు

అనంతరం కార్యకర్తల ఆశిస్సు లతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేస్తారు. కాంగ్రెస్ శ్రేణులు, నాయిని అనుచరులు బారి సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారు అని తెలుస్తుంది.