వరంగల్ అర్బన్ జిల్లా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ ఆమ్రపాలి దంపతులు..

వరంగల్ లో IAS కలెక్టర్ ఆమ్రపాలి IPS SAMEER SHARMA , నవ వధూవరులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మేడం ఆమ్రపాలి దంపతులు.

అమ్రపాలి, సమీర్ శర్మ.. ఇవాళ ఉదయం శుక్రవారం,ఫిబ్రవరి-23 వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. దంపతులిద్దరూ కలిసి పత్యేక పూజలు నిర్వహించారు.

అమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కాగా.. సమీర్ శర్మ 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.