
తెలంగాణ జిల్లాలోని అతి పెద్ద శైవక్షేత్రమైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న స్వాగత ఆర్చీని మంగళవారం ఆలయ అధికారులు జెసిబి సాయం తో కూల్చివేశారు మండల కేంద్రంలో కొలువైయున్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం కు మన తెలంగాణ జిల్లాల నుండే కాక పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర చత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావించే గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించి స్వామి వారికి తమ శక్తి కొద్దీ భక్తులు కానుకలు సమర్పించుకుంటారు . ఆ క్రమంలోనే 1975 76సంవత్సరంలో విజయవాడ పట్టణానికి చెందిన భక్తులు శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయంకు దగ్గరలో స్వాగత ర్చిని నిర్మించారు రోడ్డుకు ఇరువైపులా రెండు పిల్లలు వేసి ఆర్చన నిర్మించగా ఒక పిల్లలు కింది భాగంలో క్రాక్ ఇచ్చిందని ఆలయ అధికారులు కూల్చివేశారు .