సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన పల్లె కోయిల పసల బేబీ వివాదంలో చిక్కుకుంది. ఆమెపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భర్తను ఆమె భర్తగా చెప్పుకుంటోందని ఆరోపిస్తూ ఓ మహిళ సింగర్‌ పసల బేబీపై పోలీసులకు పిర్యాదు చేసింది. పసల వజ్రారావుకు తనకు 20 ఏళ్ళ క్రితం పెళ్లైందని. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పసల ఉషాకుమారి అనే మహిళ తెలిపింది. video ?

అయితే బేబీ: తన భర్త వజ్రారావుతో కలిసి తిరుగుతూ, ఆయన్ని తన భర్తగా అందరికీ పరిచయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.  తనకు సరైన న్యాయం చేయాలని కోరీంద్ది. గతంలోనూ కేసులు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది.