బీహార్‌లోని బంగారుగూడెం గ్రామంలో రామ్, శృతి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంవత్సరం క్రితమే వివాహమయ్యింది. అయితే శృతి తల్లిదండ్రులు కూడా బంగారు గూడెం గ్రామంలోనే ఉంటున్నారు. శృతి తల్లి అప్పుడప్పుడు కూతురు ఇంటికి వస్తుండేది. ఈ క్రమంలో అల్లుడు భార్య తల్లిపై కన్నేశాడు. ఓ రోజు శృతి ఇంట్లో లేని సమయంలో ఆమె తల్లి వీరి ఇంటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన రామ్ అత్తకు తన కోరికను చెప్పాడు.

దీనికి ఆమె కూడా అంగీకరించింది. కానీ అత్త ఓ కండీషన్ పెట్టింది తనతో కండోమ్ లేకుండానే శృంగారం చేయాలని చెప్పింది. దీనికి ఓకే అన్న అల్లుడు అప్పటి నుండి ఆమెతో చాలా సార్లు శృంగారంలో పాల్గొన్నాడు. దీనితో కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం అందరికి తెలియడంతో అత్తకు గర్భం తీయించగా రామ్ భార్య అతడికి విడాకులు ఇచ్చింది.