గోల్ఫ్ కోర్ట్ :

• మడికొండలో ఏర్పాటుకు కలెక్టర్ ఆమ్రపాలి యత్నాలు
• ఎకరాల్లో నిర్మించేందుకు ప్రతిపాదనలు
• వరంగల్ లో మరో మణిహారం.

మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన గోల్ఫ్ కోర్ట్ ఇప్పుడు ఓరుగల్లు తలుపు తట్ట నుంది. మడికొండలోని డంపింగ్ యార్డ్ స్థలంలో ఏర్పుటు చేసెందుకు చేసెందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి . ఈ మేరకు కలెక్టర్ ఆమ్రపాలి ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఇప్పటికే దేవునూరు గుట్టలో నైట్ క్యాంపింగ్ , క్యాంప్ ఫైర్ లను ఏర్పుటు చేసిన కలెక్టర్.. ఇప్పుడు గోల్ఫ్ కోర్టును ఏర్పుటు చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టారు..

•కలెక్టర్ ఆమ్రపాలి గారు డంపింగ్ యార్డును గోల్ఫ్ కోర్టుగా మార్చాలనే ప్రతిపాదనతో ఉన్నారు .

•గోల్ఫ్ కోర్టు ద్వారా GWMC కి ఆదాయం కూడా సమకూరనుంది