మసాజ్ సెంటర్ ముసుగులో

ఓ మసాజ్ సెంటర్ పై ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ‘ఎస్సెన్స్ స్పా’ పేరుతో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిర్వహకులు, ఇద్దరు విటులతో సహా ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8 వేల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నాచారంలో ఈ సంఘటన చోటుచేసుకుంది