రక్షించేదెవరు

ఇతను ఎక్కడ పని చేస్తాడో తెలియాల్సి ఉంది , తాను వేసుకున్న డ్రెస్ చుస్తే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వారిగ గుర్తించవచ్చు , పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గ ఉండి .. చూడండి ఒంటి మీద ఖాకీ డ్రెస్ ని అడ్డం పెట్టుకొని ఒకళ్ళకి తెలియకుండా మరొకరిని ట్రాప్ చేసి ఏ విధంగా ఎంజాయ్ చేసాడో…మహిళల రక్షణ కోసం “షి టీం”లు ఏర్పాటు చేసాం అని గొప్పలు పోయే మీరు…… మరి మీ నుండి మహిళల్ని రక్షించేదెవరు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కొరకై తగిన చెర్యలు తీసుకోవాలి అని కారుతున్న ప్రజలు ఇదండీ నేటి భారతం… అమ్మాయిలు కూడా కొంచం జాగ్రత్తగా ఉంటె బాగుంటుంది.