మాజీ Mla చల్లా దర్మారెడ్డి బైక్ ర్యాలీలో అపశృతి
పరకాల మండల కేంద్రంలో తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా దర్మారెడ్డి నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి. మండలంలోని గ్రామాలలో పర్యటిస్తూ, నర్సక్కపల్లి గ్రామ స్టేజీ వద్దకు రాగానే . కంటాత్మ కూరు గ్రామానికి చెందిన. ముస్కె తిరుపతి తనకుతూరు అవంతిక తో నర్సక్కపల్లి నుండి పరకాల మెయిన్ రోడ్డుకు వచ్చాడు మెయిన్ రొడ్డులో పరకాలకు వస్తున్న పిల్లల మర్రి రవీందర్ s/o మోగిలి 60 సం గ్రామం వారికోల్ , రెండు బైకులు ఢీకొన్నాయి పిల్లలా మర్రి రవీందర్ పరకాలకు తరలిస్తుండగా మార్గమధ్యం లో మరణించాడు. మరో బైక్ పైన వస్తున్న పాప అవంతిక కు కాలు విరిగి గాయాలయ్యాయి..
కుటుంబాన్ని ఓదార్చిన సతీమణి
పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలంలోని వరికొలు గ్రామానికి చెందిన పిల్లమరి రవి మృతి చెందటంతో వారి కుటుంబాన్ని ఓదార్చిన పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి చల్లా జ్యోతి గారు మరియు నాగుర్ల వెంకన్న గారు.