{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581598570453","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1581598554487","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మండలంలోని (జీ) తమ్మడపల్లి గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో రాంపూర్ లో ఉన్న కపిల్ ఫుడ్స్ దగ్గర వేరేవారికి జరిగిన కారు ప్రమాదంలో కొంత మంది క్షతగాత్రులు రోడ్డు మీద పడి ఉండటం చూసి వెంటనే వారు వెళుతున్న కారును ఆపి వాళ్ల దగ్గరికి వెళ్లి వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకొని వారిని రక్షించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని అక్కడవున్న వారంతా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అక్కడవున్న ప్రజలు మాట్లాడుతూ అంత గొప్ప నాయకుడు చూస్తూ వెల్లిపోకుండా మానవతాదృక్పథంతో తోటి వారికి సాయం చేయాలనే గొప్పగుణం ఉన్న నాయకుడని అక్కడ ఉన్న ప్రజలంతా కొనియాడారు. అలాంటి నాయకుడు ఉంటే ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే గుణం గొప్పదని అన్నారు..