ఇటీవలి కాలంలో నెటిజన్ల ట్రోలింగ్‌కు హద్దు. అదుపు లేకుండా పోతుంది. ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు అవుతున్నారు .ఇప్పుడు వారి జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరింది.
కానీ ట్రోలింగ్ కామెంట్స్ ని రకుల్ ప్రీత్ మాత్రం ఉపేక్షించకుండా గట్టి కౌంటర్ ఇచ్చింది. రకుల్ కారులో నుంచి దిగుతున్న ఫోటోను పోస్టు చేస్తూ, చీప్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఇప్పుడా ట్వీట్, రకుల్ రిప్లయ్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
“కారులో సెషన్ తరువాత ఆమె తన ప్యాంట్ వేసుకోవడం మరచిపోయింది” అని ఓ యువకుడు రకుల్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. అది రకుల్ దృష్టికి రావడంతో, ఆమె సమాధానం ఇస్తూ. “ మీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్లు చాలానే చేసిందేమో ” అందుకే నీకు తెలిసింది. ఈ సెషన్ల వివరాల గురించి ఆమెనే అడుగు అని సమాధానం ఇచ్చింది ..

ఈప్పటి వరకూ మహిళలకు రక్షణ ఉండదేమో. కేవలం సమానత్వం, రక్షణ అని చర్చలు సాగిస్తే ఉపయోగం ఉండదు” అని కౌంటర్ ఇచ్చింది.