ముక్కులో ప్లాస్టిక్ మూత …

పిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి,
చిన్నపిల్లలకు అందుబాటులో చిన్న చిన్న వస్తువులు ఉంచకూడదు. మింగినా, ముక్కులో పెట్టుకున్నా ప్రాణాంతకమే, అందువల్ల పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ప్లాస్టిక్ వస్తువును ముక్కులో దూర్చుకున్న ఓ పాపను ఎలా కాపాడుతున్నారో చూడండి.