మీరు మీ వాహనంలో వివిధ ప్రాంతాలకు వెళ్తూ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా టోల్ గేటు వస్తే, టోల్ బూత్ వద్ద టోల్ రుసుము చెల్లించే సమయంలో, రుసుము తీసుకునే వ్యక్తి ఒక వైపా, రెండు వైపులా అని అడుగుతాడు. అపుడు మీరు ఇప్పటినుండి 12 గంటలు చాలు అని చెప్పి తీసుకోండి. ఒకవేళ మీరు 12 గంటలు లోపులో వస్తే మళ్లీ టోల్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఆ విషయం టోల్ రిసిప్ట్ పై ముద్రించి ఉంటుంది.
ఈ విషయం చాలా మందికి వాహనదారులకు తెలియక, టోల్ వసూలు చేసే వాళ్లు చెప్పక సామాన్య ప్రయాణీకులను మోసం చేస్తూ, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఇకనుండైనా జాగ్రత్తగా ఉండండి.
ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నే చెప్పారు …
మీరు ఒకసారి చెక్ చేయండి.