{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579030843393","total_editor_time":2,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579030798418","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మనకు ఏటా పన్నెండు సంక్రాంతులు వస్తాయి. మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల పేరిట సూర్యడు రాశి మారినప్పుడల్లా ఇవి వస్తుంటాయి. ఎన్ని సంక్రాంతులు ఉన్నా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే మకర సంక్రాంతి చాలా ప్రత్యేకమైనది. మకర సంక్రాంతి నాటితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. పూజాదికాలకు, ఆధ్యాత్మిక సాధనకు, శారీరక పరిశ్రమకు, కృషికి అనువైనది ఉత్తరాయణం. మకర సంక్రాంతికి సంబంధించి పెద్దలు చెప్పే ఆధ్యాత్మిక విశేషం ఇది.

మకర సంక్రాంతి సాధారణంగా పుష్యమాసంలో వస్తుంది. పంటల కోతలు పూర్తయి పల్లెల్లోని రైతుల ఇళ్లన్నీ ధాన్యరాశులతో కళకళలాడే కాలంలో వస్తుంది. మకర సంక్రాంతి నాటికి ఆరుగాలం చేసిన కృషికి తగిన ఫలితం కళ్ల ముందు కనిపించడంతో కర్షకులందరూ సంక్రాంతి రోజున సంతోషంగా పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది.

వరంగల్ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు:

సుభేదారి ఆర్ట్ అండ్ సైన్ కళాశాల గ్రౌండ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పత్తి ముగ్గులు వేసింది. ముగ్గుల పోటీలను పోలీస్ కమిషనర్ రవీందర్ ఆసక్తి గా తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రేక్షకులు హాజరయ్యారు.