హైదరాబాద్ మెట్రో స్టేషన్ల లిఫ్టులో యువజంటల ముద్దుల వ్యవహారంపై హెచ్ఎంఆర్ సీరియస్ అయ్యింది. లిప్టుల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి రావడంపై ఆరా తీసింది.ఎల్ అండ్ టీ హైదరాబాద్ ఉద్యోగుల పనిగా యాజమాన్యం అనుమానిస్తుంది. సీసీ ఫుటేజీ లీజేక్ పై అంతర్గత విచారణకు ఆదేశించింది. ఇది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రతిష్టకు భంగం కల్గించే చర్యగా పరిగణించిన యాజమాన్యం, మరింత కట్టుదిట్టంగా వ్యవహారించాలని నిర్ణయించింది.

Advertisement