{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578555730026","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578555715025","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మేడారం లో జరిగే ప్లాస్టిక్ వినియోగంతో జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యువకుడు పాదయాత్ర చేపట్టాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కాళోజీ సెంటర్ నుండి మేడారం వరకు పాదయాత్ర చేపట్టాడు. సమ్మక్క సారలమ్మ జాతరలో ప్లాస్టిక్ వినియోగంతో అనేక నష్టాలు జరుగుతాయని వాటిని నిర్ములించేందుకు ప్రజలను చైతన్య పరిచేందుకు పాదయాత్ర చేస్తున్నారని ఫారెస్ట్ ముఖ్య సంరక్షణ అధికారి అక్బర్ తెలిపారు. ప్రకాష్ మాట్లాడుతూ: గతంలో మేడారం జాతరకు పాదయాత్ర చేశానని ఇప్పుడు చేయడం 2వసారి అని హన్మకొండ నుండి మేడారం కు 3, 4 రోజుల్లో చేరుకుంటానని ప్రకాశ్ తెలిపారు.