{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581427371222","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581427301908","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మేడారం జాతర పరిసరాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ పొరిక రవిందర్ ల ఆధ్వర్యంలో ఈగలు, దొమల నివారణ పిచుకారి మందును మంగళవారం పిచికారి చేయించడం జరిగింది. రేపటి నుండి మేడారంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాల్లో హెల్త్ సూపర్వైజర్, ఎఎన్ఎం, ఆశాలతో ఇంటింట ఆరోగ్య సర్వే చేపడతామని పొరిక రవిందర్ తెలిపారు.

Advertisement

ఎన్ సి హెచ్ ద్వారా మేడారంతో పాటు పరిసర గ్రామాల్లో హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తామని తెలిపారు. మేడారం ప్రజలు, నేటికి జాతరకు విచ్చేయుచున్న ప్రజలు తప్పక ముఖానికి మాస్క్ లు వాడాలని సూచించారు. వేడి వేడి ఆహార పదార్థాలు బుజించాలని, పరిశుభ్రమైన నీటిని తాగాలని, భోజనాలకు ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా పరిసరాలలో ఆరోగ్య శాఖ సహాయంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.