{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579229124203","total_editor_time":16,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579229076713","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మహాజాతర ప్రారంభానికి ఇంకా 20 రోజుల గడువే ఉంది. రూ.75కోట్ల తో చేపట్టిన అభివృద్ది పనులేమో ఇంకా పూర్తికాలేదు. ప్రతి పది రోజులకోసారి మంత్రులు పనుల ప్రగతిని పరిశీలించేందుకు వస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వేహించి వేగంగా చేయాలని ఆదేశిస్తున్నారు. తీరా సంక్రాంతి పండుగ రావడంతో మేడారంలో అయా పనులకు బ్రేక్‌ పడింది. బుధ, గురువారాలు ఇక్కడ పనిచేసే కార్మికులు వారి సొంతూళ్లకు వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ పనులన్నీ అక్కడే బోసిపోయి కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ వరకు వేలాది వాహనాలు తరలివచ్చి భక్తులతో, ఇక్కడ నిర్మాణం లో పనిచేస్తున్న కార్మికుల తో సందడిగా ఉండేది. నేడు మేడారం ప్రాంతం అంతా బోసి పోయింది.