ఆదివాసుల ఆరాధ్యదైవనం మేడారం సమ్మక్క సారలమ్మల మండమెలిగెపండుగ ) వచ్చే నెల 20నుంచి 28వరకు జరిగే మినిజాతరను విజయ వంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వానం వెంకటేశ్వర్లు అన్నారు . బుధవారం మండలంలోని మేడారం ఐటీడీఏ అతిథిగృహంలో ఆరీడబ్ల్యూఎస్ , పోలీసు , ఇరిగేషన్ , ఆర్టీసీ సానిటేషన్ ట్రాన్స్క్ , ఐటీడీఏ అధికారులతో ఐటిడిఏ పీఓ చక్రాధర్ రావు , ములుగు ఆర్డీఓ కూడా టి రమాదేవిలతో కలిసి సమీక్షసమావేశం నిర్వహించారు .

Advertisement

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిని జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు బాధ్యత రహితంగా ఉండాలని సూచించారు . అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూడా లని మరుగుదొడ్లు , తాగునీరు , జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసేందుకు బ్యాటరీ ఆఫ్ ట్యాక్స్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా విద్యుత్ సరఫ వారం రోజుల ముందే ప్రణాళిక తయారు చేసుకుని నాలుగురోజులపాటు అంతరాయం కలగకుండా జాతర పరిసరాల్లో చూసుకోవాలని అధికారులకు సూచించారు .

భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలలో మరుగుదొడ్లు , తాగునీరు ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచిం చారు . ప్రైవేట్ వాహనాలలో వచ్చే భక్తులకు ప ఇబ్బందులు కలగకుండా ముందే పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధి అందుబాటులో ఉండి భక్తులకు సకల సౌకర్యాలు కారులకు సూచించారు . అన్నిశాఖల అధికారులు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు .