పార్టీ జారీ చేసిన విప్ ను మరియు A-ఫామ్ ను కలెక్టర్ కు అందజేసిన ఎమ్మెల్యేలు.. రేపు మేయర్ ఎన్నిక నేపద్యంలో పార్టీ అద్యక్షుడు జారీ చేసిన విప్ ను, ఏ- ఫామ్ ను వరంగల్ తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్,దాస్యం వినయ్ బాస్కర్ లు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు అందజేశారు..

రేపు 27న వరంగల్ మేయర్ ఎన్నిక ఉన్న నేపద్యంలో వరంగల్ లోని సునీల్ గార్డెన్ లో కార్పోరేటర్లతో సన్నాహక సమావేశం హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టి.ఎస్.ఐ.ఐ.ఎస్ చైర్మన్ మేయర్ ఎన్నిక పరిశీలకులు గ్యాదరి బాలమల్లు,రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్,ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, వినయ్ బాస్కర్, ఆరూరి రమేష్, మాజీ ఎంపి పసునూరి దయాకర్, చల్లా దర్మారెడ్డి చైర్మన్లు వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి..

పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామన్నారు.. అనంతరం పార్టీ నిర్ణయానికి, పార్టీ సూచించిన అభ్యర్ది ఎంపికకు కట్టుబటి ఉంటామని తీర్మాణం చేసారు.