అరుదైన వ్యాధి

అందాలతో హోయలొలికే ఈ భామ ఈ మధ్య బొద్దుగా కనిపిస్తోంది. ఎందుకిలా బొద్దుగా ఉన్నారని ఓ వీరాభిమాని అడిగిన ప్రశ్నతో ఆమె లావు కావడానికి గల కారణాలను ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. అసలు ఈ జబర్దస్త్ భామ బొద్దుగా కనిపించడానికి కారణాలేంటి ?

Advertisement

రేష్మి అభిమాని అడిగిన ప్రశ్న ..

” రష్మీగారు ఇటీవల మిమ్మల్ని ఓ ఈవెంట్‌లో చీరలో కనిపించారు.

రేష్మి అభిమాని కి ఇచ్చిన సమాధానం

ఆహారం తీసుకునే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా బరువుకు కారణం ‘రుమాటిజం’. నాకు ఈ వ్యాధి ఉందని 12ఏళ్ల వయసున్నప్పుడు తెలిసింది. దీంతో లావు విషయంలో కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. ఇందుకు తగ్గ జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. ఇలాంటి విషయాలు ఒత్తిడి పెంచి, కాసింత డిప్రెషన్‌కు గురిచేస్తాయి. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి చాలా మంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, దుష్పరిణామాలు కనిపించాయి.

నాకు అలాంటి పరిణామాలు ఎదురైతే గౌరవంగా తప్పుకుంటాను ” అని రష్మీ తన అభిమానులు ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.