వరంగల్ అర్బన్

కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ :
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట సమీర్ ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధుావరులను ఆశీర్వదించిన గౌరవ MLA దాస్యం వినయ్ భాస్కర్ గారు మరియు  ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు.లక్షికాంత రావు , చల్లా ధర్మ రెడ్డి, ఉన్నతాధికారులు , సంఘం నాయకులూ ప్రత్యేక బహుమతిని కలెక్టర్ దంపతులకు అందించారు.

ఇక ఆ తర్వాత 25 వరకు హైదరాబాద్ ఉంటారని పేర్కొన్నారు.

ఆ తేదీల్లో మన రాష్ట్రంలోని ప్రముఖులు, సన్నిహితులు, బంధువులకు రిసెప్షన్ ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. 26 నుంచి మార్చి 7 వరకు టర్కీ దేశాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.