రేగు పండ్లు తిని బైక్ డ్రైవ్ చేయకండి, అదేంటి ? అవునండీ , రేగుపండ్లు తిన్నాక బైక్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికితే మీ పని అయిపోయినట్టేనట, బ్రీతింగ్ టెస్ట్ లో మీరు దొరికిపోయినట్టే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది ఎంతవరకూ నిజమో తెలియదుగానీ ప్రస్తుతం ఈవీడియో వైరల్ గా మారింది…