*బ్రేకింగ్ న్యూస్*

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో తాసిల్దారు ఆఫీసులో ఒ రైతు నుండి రూ 5 వేలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్ రామగిరి కిరణ్ కుమార్. రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్కో షాప్ కు సుమారు 30 వేల నుండి 50 వేల వరకు కమిషన్లు వచ్చినవి వాటిలో భాగంగా నవాబుపేట డీలర్ కు 40000 మంజూరు కాగా డిప్యూటీ తాసిల్దారు కిరణ్ కుమార్ 10000 డిమాండ్ చేసినట్లు తెలిసింది అందులో భాగంగాACBని సంప్రదించిన డీలర్ కుటుంబ సభ్యులు 5000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు