ఈరోజు జరిగిన రైల్వే టోర్నమెంట్లో భాగంగా జరిగిన రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ మరియు ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేవలం ఓపెనర్లు మాత్రమే
77 పరుగుల లక్ష్యాన్ని పది వికెట్ల తేడాతో
అలవోకగా చేదించి ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్ జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఈరోజు జరిగిన రైల్వే టోర్నమెంట్లో భాగంగా జరిగిన రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ మరియు ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేవలం ఓపెనర్లు మాత్రమే
77 పరుగుల లక్ష్యాన్ని పది వికెట్ల తేడాతో
అలవోకగా చేదించి ట్రాక్ మిషన్ డిపార్ట్మెంట్ జట్టును విజయతీరాలకు చేర్చారు