వరంగల్ అర్బన్ : ఆడపడుచులకు అవమానం !!

రాష్ట్ర పండుగ కారు చీకట్లో .

ఏర్పాట్లు లేక చీకట్లో బతుకమ్మ ఆడిన మహిళలు..

గ్రేటర్ వరంగల్ 1 డివిజన్ లోని అరెపల్లి గ్రామంలో బొడ్రాయి వద్ద గత కొన్ని సంవత్సరాలుగా అనాదిగా వేడుకలు సాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం .. బంగరు తెలంగాణ లో మాత్రం .. కనీసం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేయని వైనం..