వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలి కాట బదిలీ !

నూతన కలెక్టర్ గా ప్రశాంత్ జివన్ పాటిల్ గారు

గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేసిన ప్రశాంత్ జివన్ పాటిల్.

వరంగల్ కలెక్టర్ గా ఆమెను విధుల నుంచి తప్పించి ఆమె స్థానంలో ప్రశాంత్ జీవన్ పాటిల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.