వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో భజరంగ్ దళ్ ఆందోళన..ప్రేమికుల దినోత్సవ వేడుకలను వ్యతిరేకిస్తూ… హంటర్ రోడ్ జూపార్కు వరకు బైక్ ర్యాలీ.. ప్రేమికులు భయాందోళన… 

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శి బృందాలు అప్రమత్తమయ్యాయి . ఓవైపు యువతీ యువకులు కలిసి తిరిగే అవకాశం ఉండటం . మరోవైపు కొన్ని సంఘాల నిర్వాహకులు మొహరించనున్న నేపథ్యంలో నిఘా ఉంచాలని నిర్ణయించారు . గతంలో ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కొన్ని పార్కుల్ని సంఘాలు మూసేశాయి . ఆరోజు కలిసి తిరిగిన జంటలకు పెళ్లిళ్లు చేసేందుకు ప్రయత్నించడం అప్పట్లో వివాదాస్పదమైంది . ఇలాంటి ఘటనల దృష్ట్యా ఈరోజు పటిష్ఠ పర్యవేక్షణ చేపట్టాలని షీ బృందాలు నిర్ణయించాయి . పబ్లిక్ గార్డెన్ , parks తదితర ప్రాంతాల్లో నిఘా…