వరంగల్ అర్బన్ ‘ కాశీబుగ్గలో నాగేశ్వర్ హాస్పిటల్ ప్రక్కన శ్రీనివాస్ ఓనర్ వాళ్ల ఇంట్లో.కిరాయికి ఉంటున్న ఫని కుమార్ అనే ఇంట్లో ఫ్రిజ్ స్విచ్ అనుకుని హీటర్ స్విచ్ ఆన్ చేసి బజారుకి వెళ్లి వచ్చి చూసే సరికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిద అవి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి చాకచక్యంగా మంటలను అదుపు పెను ప్రమాదాన్ని నుంచి తప్పించారు… VIDEO?